Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-బంజారాహిల్స్
సేంద్రియ వ్యవసాయం ద్వారా పండించిన పంట ఉత్పత్తులను తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని సైబరాబాద్ డీసీపీి డాక్టర్ లావణ్య యన్.జెే.పీి అన్నా రు. ఫినాన్షియల్ డిస్ట్రిక్‌లోని టీ.యన్.జీ.ఓస్ కాలనీలో నూత నంగా ఏర్పాటు చేసిన ఫ్యూర్ ఓ న్యాచురల్ వెజిటెబుల్ అండ్ ఫ్రూట్స్ ఔట్ లెట్‌ను లావణ్యతో పాటు రాచకొండ కమిషనరేట్ డీసీపీ శిల్పవల్లి, రిటైర్డ్ ఎస్పీ కోసరాజు మాధవ రావులతో కలిసి ఆమె ఆదివారం ప్రారంభించారు. ఈ నెలాఖరు కల్లా నగరం మారో మూడు ఔట్ లెట్లను ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు.