Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఏఎస్రావు నగర్
కరోనా విజభణ పెరుగుతున్నందున ఏఎస్రావు నగర్ డివిజన్ పరిధిలోని కాలనీలో, అపార్టుమెంట్లో మీరు ఉన్న ప్రాంతానికి వచ్చి ఉచిత కరోనా టెస్ట్ క్యాంపు నిర్వహిస్తామని ఏఎస్ రావునగర్ కార్పొ రేటర్ సింగిరెడ్డి శిరీషా సోమశేఖర్‌రెడ్డి ఓ ప్రకటన లో తెలిపారు. డివిజన్ పరిధిలో ఎవరికైనా జ్వరం, దగ్గు, తదితర లక్షణాలు ఉంటే తమకు సమాచారం అందిస్తే మీ కాలనీకి వచ్చి కరోనా టెస్టులు నిర్వహిస్తామని, తమ కాలనీ అసోసియేషన్ ద్వారా - 9206363636కు సంప్రదించాలన్నారు.