Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఏబీవీపీ ఓయూ విభాగం ఆధ్వర్యంలో ఛత్తీస్ఘడ్ రాష్ట్రం, బీజాపూర్ సుకుమా సరిహద్దులో సీఆర్పీఎఫ్ జవాన్లపై నక్సల్స్ దాడని ఖండిస్తూ నిరన వ్యక్తం చేశారు. ఆర్ట్స్ కాలేజీ ఎదుట నక్సల్స్ దిష్టిబొమ్మను దహనం చేశారు. వీర జవాన్లకోసం మౌనం పాటింటి నివాళి అర్పించారు. కార్యక్రమంలో ఏబీవీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ అండ్ ఓయూ విభాగ్ కన్వీనర్ ఎం. సుమన్ శంకర్, సీడబ్ల్యుసి మెంబర్ శ్రీహరి, ఎన్ఈసీ మెంబెర్ శ్రీశైలం, ఎల్లాస్వామి, సురేష్, శివ, రేవంత్, గౌతమ్, రఘు, శ్రీధర్, బ్రహ్మారెడ్డి, వరుణ్, సాయి, ఉదరు పాల్గొన్నారు.