Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బేగంపేట
భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సుభాష్ రోడ్ రాంగోపాల్ పేట్ డివిజన్ పార్టీ జెండా ఆవిష్కరించారు. ముఖ్య అతిధులుగా మహంకాళి జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిరవీందర్, రామ్‌గోపాల్‌పేట డివిజన్ కార్పొరేటర్ సుచిత్ర, శ్రీకాంత్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. డివిజన్ అధ్యక్షులు ఆకుల ప్రతాప్, ప్రధాన కార్యదర్శులు ఆనంద్ వ్యాస్, వనమాల నరేష్, మహిళా మోర్చా అధ్యక్షులు కంది అనురాధశ్రీనివాస్, సీనియర్ నాయకులు ఎస్ఆర్ మల్లేష్, మనోహర్, పులి మదన్, డివిజన్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
అడిక్‌మెట్‌లో... భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం ముషీరాబాద్ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. నియోజకవర్గంలోని రామ్ నగర్ గుండు చౌరస్తా వద్ద అడిక్‌మెట్ డివిజన్ అధ్యక్షులు జగదీష్ గుప్తా ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు ఓబిసి జాతీయ మోర్చా అధ్యక్షులు లక్ష్మణ్, డివిజన్ కార్పొరేటర్ సునీత ప్రకాష్ గౌడ్ హాజరై పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి డివిజన్ ప్రధాన కార్యదర్శి నరేష్, కిషోర్ ఆర్ బీజేవైఎం ప్రెసిడెంట్ అరవింద్, రామస్వామి తదితరులు హాజరయ్యారు
బంజారాహిల్స్‌లో
బీజేపీ ఆవిర్భావదినోత్సవ సంబరాలు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, నగర అధ్యక్షులు గౌతంరావ్, బీజేవై ఎం,రాష్ట్ర యువ నాయకులు బద్దం మైపాల్ రెడ్డి, బంజారాహిల్స్ అధ్యక్షులు వినరు ముదిరాజ్ రాఘవ రెడ్డి,అల్కా మనోజ్ మహిళా మోర్చా నాయకులు వీనరెడ్డి రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు. దీపా రాథోడ్ తదితరులు పాల్గొని 41 వ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.
హయత్ నగర్లో
మన్సురాబాద్, హయత్ నగర్ డివిజన్లలో కార్పొరేటర్ లు కొప్పుల నర్సింహారెడ్డి. కళ్లెం నవ జీవన్ రెడ్డిలు కలసి41 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళ వారం బీజేపీ జండాలు. ఘాట్ నక్సల్స్ ఎదురు కాల్పుల్లో వీర మరణం పొందిన భారత జవాన్లకు సంతాపం తెలుపుతూ కొద్దిసేపు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ కాలనీ ప్రెసిడెంట్లు మరియు నాయకులు, కార్యకర్తలు, రంగారెడ్డి జిల్లా అర్బన్ కో-ట్రెజరర్ గుర్రం శ్రీనివాస్ రెడ్డి, హరినాథ్, సత్యం, నవీన్‌రావు, కాలనీవాసులు, నాంపల్లి శంకరయ్య, కొప్పుల ఉపేందర్ రెడ్డి, గంజి కోటయ్య కాసాని అశోక్ యాదవ్, ఆది,నారాయణ రెడ్డి, ఎంజాల్ జగన్, పాతూరి, శ్రీధర్ గౌడ్,సాయిరాం గౌడ్, కొప్పుల శ్రీనివాస్ రెడ్డి, కొండల్ రెడ్డి,శేఖర్ యాదవ్, రవీందర్ రెడ్డి, రఘు, నవీన్ గుప్తా, పుట్ట వెంకటేష్, రోహిత్,నక్క సాయిడీప్,పవన్, దుర్గాపురం శ్రీను, జయతేజ ,మింటు, సోమనాథ్,పారంద సాయి,భాస్కర్, మహేష్ ,రవి, గోపి,వెంకటేష్, ఉదరు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.