Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఏఎస్‌రావునగర్
ఎర్లీ బర్ద్ ప్రోగ్రాం కింద ఏప్రిల్ 30లోపు అస్తిపన్ను చెల్లించేవారికి 5 శాతం రిబేటు లభిస్తుందని కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ తెలియజేశారు. 2020 సంవత్సరం ఏప్రిల్ మాసంలో కాప్రా సర్కిల్ యందలి మెజారిటీ ప్రజలు ఎర్లీ బర్డ్ ప్రోగ్రాం చాలా మంది ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఆస్తిపన్ను చెల్లించి సర్కిల్ అభివద్ధికి తోడ్పడ్డారు. ఈసారి ఈ అవకాశాన్ని వినియోగించుకొని అందరూ ఆస్తి పన్ను చెల్లించి రిబేట్ సౌకర్యం పొందవలిసినదిగా కోరుతున్నారు.