Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
మధురానగర్లో డ్రెయినేజీ నాలా ఉప్పొం గుతుందని స్థానికులు కార్పొరేటర్ హేమ సామ లకు ఫిర్యాదు చేశారు. స్పందించిన కార్పొరేటర్ వెంటనే జీహెచ్ఎంసీ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు శైలేందర్, సాయి, లోకేష్, దుర్గ, తదితరులు పాల్గొన్నారు.