Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
వెటరన్స్ ఇండియా స్పోర్ట్స్ వింగ్ తెలంగాణ చాఫ్టర్ ఆధ్వర్యంలో తెలంగాణ త్వైకాండో చాంపియన్షిప్ పోటీలు నగరంలో జరిగాయి. షార్ప్ మార్షల్ అకాడమీ (విజయనగర్ కాలనీ)కి చెందిన 15 మంది చిన్నారులు ఈ పోటీల్లో రాణించారు. వీరు రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించారని కోచ్ మల్లేశ్ యాదవ్ తెలిపారు.