Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
సూర్యాపేట జిల్లా, తుంగతుర్తి మండలం గాజుగూడెం గ్రామానికి చెందిన గాజుల రాజు ఉస్మానియా విశ్వవిద్యాలయం సైన్సు కళాశాల రసాయనిక శాస్త్ర విభాగంలో 'జాతీయ ఆరోమాటిక్ సమ్మేళనాలపై కాంతి కిరణాలు- జీవులుపైనా వాటి ప్రభావం' అనే అంశంపై పరిశోధన పూర్తి చేశాడు. ఈసందర్భంగా ఓయూ పరీక్షల విభాగం ఆయనకు డాక్టరేట్ ప్రదానం చేసింది. గైడ్ ప్రొఫెసర్ సత్యనారాయణకు కతజ్ఞతలు చెప్పారు.