Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తుర్కయాంజల్
ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి కుమారుడు ప్రశాంత్ కుమార్ రెడ్డి(బంటి) జన్మదిన వేడుకలను బుధవారం ఇబ్రహీంపట్నంలోని క్యాంప్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈసందర్బంగా తుర్కయాంజల్ మున్సిపాలిటీ 15వ వార్డ్ కౌన్సిలర్ వేముల స్వాతి అమరేందర్ రెడ్డి ఆధ్యర్యంలో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం హెచ్‌సీఎల్ ఏ డివిజన్ వన్డే ఛాంపియన్ షిప్లో సత్తాచాటిన మునుగనూర్కు చెందిన సాయి కోటికి రూ.9999 విలువైన క్రికెట్ బ్యాట్‌ని బహుమతిగా ఇచ్చారు. మోహన్ గుప్తా, నక్క రమేష్ గౌడ్, సాధు శ్రీను, శ్యామ్, నర్సింగ్ రావు, హరినాయక్, భూపతి, వెంకటేష్, శశికాంత్ రెడ్డి, రాజు యాదవ్, రాజు, ప్రశాంత్, శివ, శివ గౌడ్, శ్రీకాంత్, రాము, ప్రవీణ్, వినోద్ గౌడ్, శివ, లక్ష్మణ్ పాల్గొన్నారు.న