Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేటర్ పావని వినయ్ కుమార్
నవతెలంగాణ-రాంనగర్
గాంధీనగర్ డివిజన్ పరిధిలో కరోనా నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటు న్నట్లు కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ వెల్లడించారు. సోమవారం డివి జన్ పరిధిలోని అరుంధతినగర్లో కొవిడ్ టెస్టింగ్ కేంద్రాన్ని ప్రారంభించారు. అంద రూ టెస్టు చేయించుకోవాలని సూచిం చారు. మాస్కులు ధరిస్తూ, జాగ్రత్తలు పాటిస్తూ స్వీయ నియంత్రణ పాటిం చాలన్నారు. కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షులు ఎ.వినరు కుమార్, ఎం.ఎన్. ఎంలు కమల, జ్యోతిక పారాణి, ఆశా వర్కర్లు గౌరి, స్వప్న, జగదీశ్వరి, బీజేపీ సీనియర్ నాయకులు ఉమేష్, రాజు, శ్రీనివాస్ బస్తీ నాయకులు పాల్గొన్నారు..