Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
లోప్రెషర్ నీటి సమస్యకు వెంటనే కారణాన్ని కనుగొని సమస్యను వెంటనే పరిష్కరిం చాలని జలమండలి అధికారు లను కార్పొరేటర్ విజరుకు మార్‌గౌడ్ కోరారు. లోప్రెషర్ నీటి సరఫరా అవుతున్న పటేల్‌నగర్, ప్రేమ్‌నగర్ ప్రాంతాలలో శనివారం కార్పొరేటర్ విజరుకుమార్గౌడ్ పర్యటించి సమస్యను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండా కాలంలో నీటి ఎద్దటి రాకుండా లోప్రెషర్ నీటి సరఫరాకు కారణమైన సమస్యను వెంటనే కనుక్కోవాలని అన్నారు. కార్యక్రమంలో టీిఆర్‌ఎస్ నాయకులు మహేష్, హైమత్గౌస్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.