Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చాంద్రాయణగుట్ట
పాతబస్తీ ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో మతిస్థి మితం లేని వద్ధ మహిళ లభించిన సంఘటన చోటు చేసుకుంది. క్రైమ్ ఎస్ఐ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం. ఈనెల 5వ తారీఖున మహమ్మద్ అబ్దుల్ వాసిఫ్ ఫలక్నుమా నివాసి. పని నిమిత్తమై అబిడ్స్ ప్రాంతం గుండా వెళుతూ ఉండగా రోడ్డు పక్కన ఒక వద్ధ్ద మహిళ తారసపడింది. దీన స్థితిలో ఉన్న ఆమెను ఫలక్నుమా వద్ధాశ్రమానికి తీసుకు వచ్చాడు. తన పేరు లక్ష్మమ్మ (70) అని అతి కష్టం మీద తెలియజేసిన ఆమె ఇంకా వివరాలు ఏమీ తెలియజేయడం లేదు. కొద్దిగా మతి స్థిమితంగా ఉంది ఎవరికైనా ఈ మహిళల గురించి సమాచారం తెలిసిన ఛత్రినాక పోలీస్ స్టేషన్ నెంబర్ 9848243418 9491486439 కు ఫోన్ చేయాలని కోరారు.