Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మీర్పేట్
జిల్లా ప్రజలందరికీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిప్లవ నామ తెలుగు నూతన సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు వారు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గతేడాది సంభ వించిన కరోనా చీకట్లు ఈ ప్లవ నామ సంవ త్సరంలో తొలగిపోవాలనీ, సీఎం కేసీఆర్ సార థ్యంలో రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో విలా సిల్లాలని ఆకాంక్షించారు. కరోనా మార్గదర్శకాలకు లోబడి వేడుకలు జరుపుకోవాలని కోరారు.