Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
పనుల్లో జాప్యం వహించకుడా త్వరితగతిన పూర్తి చేయా లని హైదర్‌నగర్ డివిజన్ కార్పొ రటర్ నార్నే శ్రీనివాస్‌రావు అన్నా రు. డివిజన్ పరిధిలోని అల్లాపూ ర్ సోసైటీ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న తాగునీటి పైపులైన్ నిర్మాణ పనులను జలమండలి డీజీఎం వెంకటేశ్వర్లుతో కలిసి సోమవారం పరిశీ లించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టీఆర్ ఎస్ ఉపాధ్యక్షులు పోతుల రాజేందర్, కాలనీ వాసులు శివారెడ్డి, మహేష్ రెడ్డి, వంశీ, భాస్కర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.