Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వతెలంగాణ-ఏఎస్రావు నగర్
హెచ్బీ కాలనీ డివిజన్లో పేదలం దరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లివ్వాలని కృష్ణానగర్ కాలనీలో సోమవారం సంతకాల సేకరణ, నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎం) నాయకురాలు యాదమ్మ, రాజమణి, తిరుపతమ్మ, రేవతి, రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.