Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జవహర్నగర్
జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్ బస్తీలో మంచినీటి కోసం కాలనీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు పక్కన ఉన్న మంచినీటి నల్ల వద్ద స్థానికులు నీళ్లు పట్టుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇంటింటికీి నల్లా కనెక్షన్ ఇస్తుందని ఇప్పట ివరకు కాలనీలో నల్లా కనెక్షన్ ఇవ్వలేదని స్థానికులు తెలుపుతున్నారు. ఇప్పటికైనా స్థానిక నాయకులు అధికారులు మంచినీళ్లు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కోరుతున్నారు.