Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శామీర్‌పేట/మూడు చింతలపల్లి
మిషన్ భగీరథ నల్లా నీళ్ళు శ్రేష్ఠమైనవి అని సర్పంచ్ సింగం ఆంజనేయులు అన్నా రు. శుక్రవారం మూడు చింతలపల్లి మండలలోని లక్ష్మాపూర్ గ్రామంలో మీషన్ భగీరథ వాటర్ ట్యాంక్‌ను ఆంజనేయులు ప్రారంభిం చి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పారుపల్లి నాగరాజు, ఉప సర్పంచ్ వైద్యనాధ్, వార్డు సభ్యులు సతీష్, నాయకులు సింగం నర్సింగ్‌రావు, చిత్తగౌడ్, గోపాల్, ఎల్లం, వెంకటేష్, సత్యనారాయణ, గ్రామ పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.