Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోడుప్పల్
బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలో మాస్కుల్లేకుండా బయటకు వచ్చిన వారికి రూ.100 జరిమానా విధిస్తున్నామని కార్పొరేషన్ కమిషనర్ బొనగిరి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం అంబేద్కర్ సర్కిల్లో మాస్క్ లేకుండా రోడ్లపై సంచరిస్తున్న వారిని అపి రూ.100 జరిమానా విధించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ అర్ఐ కోటా వెంకటేశ్వర్లు, జవాన్లు బాల్ నర్సింహ, వినోద్ పాల్గొన్నారు.