Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్
వ్యాక్సిన్‌పై అపోహలు వీడి 45 ఏండ్లు పైబడిన ప్రతి ఒక్కరూ కోవిడ్ టీకా వేయించుకోవాలని ఎంపీపీ ఏనుగు సుదర్శన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఘట్కేసర్ మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ ఆస్పత్రిలో కోవిడ్ టీకా వేయించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎలాంటి అపోహలు లేకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలని, కరోనా వచ్చిన ఇమ్యూనిటి పవర్ ఎక్కువగా ఉండడంతో పెద్దగా సమస్య ఉండదని తెలిపారు. కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ కోట్యినాయక్ తదితరులు పాల్గొన్నారు.