Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఏఎస్‌రావునగర్
మల్లాపుర్కు చెందిన పోగుల శంకర్ గతకొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మరణించాడు. బండారి లక్ష్మారెడ్డి ఆయన మతి పట్ల వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ బీఎల్ ఆర్ ట్రస్ట్ ద్వారా 15,000 ఆర్థిక సహాయాన్ని అందజేసారు. భవిష్యత్తులో వారి కుటుంబానికి అండగా ఉంటూ వారి పిల్లల భవిష్యత్ కు తగిన ఆర్థిక సహాయాన్ని అందజేస్తామని తెలిపారు.