Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాన-తుర్కయాంజల్
మునగనూరు గ్రామానికి చెందిన కడారి అన్నపూర్ణ యాదవ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా తుర్కయాంజల్ మున్సి పాలిటీ 1వ వార్డ్ కౌన్సిలర్ తాళ్లపల్లి సంగీతా మోహన్ గుప్త ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అన్నపూర్ణ యాదవ్‌ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజేషన్ ఫౌండర్ ప్రెసడెంట్ మధుచారి, స్టేట్వింగ్ అధ్యక్షురాలు విజయ, మహిళా విభాగం అధ్యక్షురాలు దాక్షా యణి, సరస్వతి, కుమారి జూసిఫిన్, కుమ్మరి వీధి యూత్ విభాగం అధ్యక్షులు వంశీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.