Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
ప్రజల సమస్యలను పరిష్కరించేలా కృషి చేస్తా నని హైదర్‌నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస్ రావు అన్నారు. శనివారం డివిజన్ పరిధిలోని సాయి ప్రశాంత్‌నగర్‌కాలనీలో జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి పర్యటించారు. ప్రజ లు ఎదుర్కొంటున్న సమస్య లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో వర్క్ ఇన్స్పెక్టర్ మహదేవ్, డివిజన్ ఉపాధ్యక్షులు పోతుల రాజేందర్, నాయకులు సుధాకర్‌రెడ్డి, శ్రీనివాసరాజు, చందునాయక్, లక్ష్మి, యువ నాయకుడు రాజుసాగర్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.