Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్ రూరల్
కరోనా రెండో దశ విజృంభిస్తున్న తరుణంలో రంజాన్ పర్వదినాన్ని ముస్లింలు కోవిడ్ నిబంధనలకులోబడి ఎలాంటి ఆడంబరాలకుపోకుండా ఇండ్లలోనే ప్రార్థనలు చేశారు. శుక్రవారం పోచారం మున్సిపాలిటీ చైర్మెన్ బోయపల్లి కొండల్ రెడ్డి, వైస్ చైర్మెన్ నానావత్ రెడ్యా నాయక్, కమిషనర్ సురేష్‌లు నారపల్లిలోని కో ఆప్షన్ సభ్యులు అక్రమ్ ఆలీ నివాసంలో కలిసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మేనేజర్ నర్సింలు, ఇతర నాయకులు పాల్గొన్నారు.