Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
పారిశుధ్య కార్మికులకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని అంబర్‌పేట నియోజకవర్గం టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దూసరి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శనివారం గోల్నాక డివిజన్లోని పారిశుద్ధ కార్మికులు, సూపర్వైజర్లకు మాస్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కాలంలో పారిశుద్ధ కార్మికులు ప్రజలకు అందిస్తున్న సేవలు మరువలేనివన్నారు. మా స్కులు ధరించి కరోనాను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.