Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మీర్పేట్
ట్రంకులైన్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశి ంచారు. శనివారం మీర్పేట్ మున్సిపల్ కార్యాలయంలో హెచ్ఎ ండీఏ, మున్సిపల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డ్రెయినేజీ, మురు గునీరు చెరువులో కలవకుండా ఏర్పాటు చేస్తున్న ట్రంకు లైన్ పనుల్లో వేగం పెంచాలన్నారు. మరికొన్ని రోజుల్లో మళ్ళీ వర్ష కాలం రాబోతుందనీ, వర్షాలు అధికంగా పడితే చాలా కాలనీలు ముంపునకు గురికాకుండా ఉండాలంటే ట్రంకులైన్ నిర్మాణం త్వరగా పూర్తి కావాలన్నారు. చెరువుల పక్షాలను కూడా త్వరగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో మీర్పేట్, బడంగ్పేట్ కార్పొరేషన్ మేయర్ దుర్గా దీప్ లాల్ చౌవాన్, చిగిరింత పారిజాత నర్సింహరెడ్డి, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్‌రెడ్డి, కమిషనర్ సుమన్‌రావు, డీఈ సత్యనారాయణ, ఏఈ కష్ణయ్య, స్థానిక కార్పొరేటర్లు సిద్దాల లావణ్య, భీరప్ప, తదితరులు పాల్గొన్నారు.