Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
వెంకట్ రెడ్డి నగర్ పరిసర ప్రాంతాల్లో కరోనా పై ఆదివారం హబ్సిగూడ డివిజన్ కార్పొ రేటర్ కక్కిరేణి చేతన హరిష్ ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తూ మాస్క్స్ లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ కరోనా చాలా విపరీతంగా వ్యాపిస్తుంది కావున ప్రజలు అందరూ మాస్కులను పెట్టుకొని సానిటైజర్తో చేతులను శుభ్రం చేసుకోవాలని సామాజిక దూరం పాటిం చాలని కోరారు. ప్రభుత్వం లాక్డౌన్ పెట్టిం దని, ప్రజలు అందరూ లాక్డౌన్ పాటిం చాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త గడీల రఘు కోవ శ్రీనుయాదవ్, శ్రీనివాస్ రాజు, బీజేపీి ప్రధాన కార్యదర్శి చెల్లోజు ఎల్లాచారి, మహిళా మోర్చ అధ్యక్షురాలు రాగి లత, సీనియర్ నాయకులు రాగి వెంకట్రెడ్డి, దారం వెంకటేష్గుప్త, రఘుగౌడ్, శివగౌడ్, సాయిలు పాల్గొన్నారు.