Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వతెలంగాణ-మలక్పేట్
కెమిస్ట్స్, ఫార్మాసిస్ట్స్లను ఫ్రంట్లైన్ వారియర్లుగా గుర్తించి కోవిడ్ టీకాలను అందించాలని తెలంగాణ కెమిస్ట్రీ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శి జనార్దన్ రావు, పెండెం కృష్ణకుమార్ ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ కరోనా రోగులకు అవసరమైన మందులు రాత్రి, పగలు అనే తేడా లేకుండా వారి ప్రాణాలు పణంగా పెట్టి సేవలు అందిస్తున్నారన్నారు. రాష్ట్రంలో దాదాపు 25,000 మంది కెమిస్ట్రీలు, ఫార్మాసిట్స్లు, సిబ్బంది కోవిడ్ ఇన్ఫెక్షన్ కి గురి అవుతున్నారని వారు పేర్కొన్నారు.