Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
పేదలను ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాలని సంఘసేవకులు పుట్టా రామకష్ణ అన్నారు. లాక్డౌన్ వలన పనులు లేక, షూ టింగ్‌లు నిలిచిపోవడంతో తినడానికి ఇబ్బం దిపడుతున్న పలువురు నిరుపేదలైన సినీ కార్మికులను ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాలని కోరారు. సోమవారం సినీ ఆర్టిస్టులకు రామ్‌నగర్‌కు చెందిన ఆర్యవైశ్య సంఘం ప్రతినిధి కాసనగొట్టు రాజశేఖర్ గుప్త సహకారం తో ఎంపిక చేసిన శ్రీ కష్ణనగర్, ఎల్.ఎన్.నగర్‌కి చెందిన పలువురు పేదలకు, వికలాంగులకు 25 కేజీల బియ్యం బస్తాలు సంఘసేవకులు పుట్టా రామకష్ణ చేతులు మీదుగా పంపిణీ చేశారు. పేదల అవసరాన్ని దష్టిలో పెట్టుకొని అడిగిన వెంటనే స్పందిస్తున్న దాతలకు పుట్టా రామకష్ణ అభినందనలు తెలిపారు.