Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
మల్కాజిగిరి డివిజన్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కషి చేస్తానని కార్పొరేటర్ శ్రావణ్ కుమార్ అన్నారు. సోమవారం ఆదర్శ నగర్ కమిటీ హాల్లో స్థానికులతో సమావేశం ఏర్పాటు చేసి కాలనీల సమస్యలను అడిగి తెలుసుకు న్నారు. మంచినీటిలో డ్రెయినేజీ నీరు కలుస్తుందని ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, అలాగే సీసీి రోడ్లు, డ్రెయినేజీ సమస్యలు పరిష్కరించాలని స్థానికులు కార్పొరేటర్ దష్టికి తీసుకువచ్చారు. అధికారులతో చర్చించి పరిష్కరించే విధంగా కషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు. అనంతరం శానిటేషన్ సిబ్బందికి నిత్యావసర సరుకులు అందజేశారు