Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఉప్పల్
వర్షాకాల సమస్యలను ముందుగానే గుర్తించి వాటి పరిష్కారం కోసం ఉప్పల్ కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి కాలనీల్లో విస్తతంగా పర్యటించారు. రజిత పరమేశ్వర్ రెడ్డి మంగళవారం ఈఈ నాగేందర్, డీఈ నిఖిల్ రెడ్డితో డివిజన్లోని పద్మావతి కాలనీ, సాయి బాబా కాలనీలలో పర్యటించారు. వర్షాకాలంలో రోడ్లపై ఎక్కడ కూడా నీటి నిల్వలు లేకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని కార్పొరేటర్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, కష్ణ, భాస్కర్ రెడ్డి, జైపాల్‌రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, అన్నపురెడ్డి నర్సింహా రెడ్డి, సాయిబాబా కాలనీ సభ్యులు రత్నం, సుబ్బారెడ్డి, సురేష్, శ్రీకాంత్, ఆంజనేయులు, చింటూ పాల్గొన్నారు.