Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
లాక్ డౌన్ సమయంలో నిషేధిత గుట్కా ప్యాకెట్లను అమ్ముతూ పట్టుబడ్డ నిందితు డు పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. ఈ సంఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసు కుంది. పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, కిరాణా షాప్ కొనసా గిస్తున్న సయ్యద్ రావుఫ్ అలియాస్ (సయ్యద్ ఆఫీస్) 31, మదీనా కిరాణా షాప్ హకీంపేట్ కెఆర్ఆర్ ప్యాకెట్లు వివిధ ప్రభుత్వవ నిషేధిత ప్యాకెట్లు సుమారు లక్ష 5వేల రూపాయలు విలువచేసే ప్యాకెట్లను ప్రత్యేక నిఘాతో టాస్క్ఫోÛర్స్ అధికారులతో కలిసి ఈనెల 7న ఎస్ఐజి వాసవి ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో పూర్తి సమాచారాలు సేకరించి నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు బండారంం బయటపడింది. ఈ వ్యాపారాన్ని చైన్ బిజినెస్ మాదిరిగా తన అనుచరులతో కలిసి కొనసాగిస్తున్న నిందితుని అదుపులోకి తీసుకుని రిమాండుకు తరలించారు.