Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఏఎస్‌రావునగర్
టీఆర్ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నిక అయి నాలుగు సంత్సరాలు సందర్భంగా జి.రాం బాబు యాదవ్ నివాసంలో టీఆర్ ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర కార్యదర్శి బూరుగు మారుతీరావు శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సన్మానించారు. సీఎం కేసీఆర్ నమ్మకాన్ని నిలబెడుతూ తెలంగాణలో కార్మిక వర్గానికి రాంబాబు యాదవ్ కషి చేసారు. భవిష్యత్‌లో రాంబాబు యాదవ్ కేసీఆర్ అప్పచెప్పిన బాధ్యతలతో పాటు ఉన్నత పదవులు అందుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. మున్సిపల్ యూనియన్ నాయకులు జి.కుర్మన్న, జి.ఫోర్‌ఎస్ యూనియన్ తెలంగాణ ఎంప్లాయిస్ వింగ్ ప్రధానకార్యదర్శి యూ.మారుతీ ప్రసాద్, ఇండిస్టియల్ ట్రేడ్ యూనియన్ నాయకులు జి.బాలరాజ్ పాల్గొన్నారు