Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కూకట్పల్లి
నూతనంగా లైఫ్ డ్రాప్ వాటర్ కంపెనీని దేవేందర్ చారి ప్రారంభించాడు. వాటర్ బాటిల్ ప్రమోషన్ ల్లో భాగంగా కూకట్పల్లి టీడీపీ పార్టీ కార్యాల యంలో, డివిజన్ కంటెస్టెంట్ టీడీపీ కార్పొరేటర్, డివిజన్ ఇంచార్జి, టీి.ఎన్.ఎస్.ఎఫ్ రాష్ట్ర కోఆర్డినేటర్ శ్రీరామోజు శివ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు. శివకుమార్ మాట్లాడుతూ అన్ని రంగాల్లో ముందుకు సాగాలని కోరుతూ అలాగే యువతకు తెలుగుదేశం పార్టీ తరఫున తన అండ ఎల్లప్పుడు ఉంటుందని అన్నారు. సాయిరామ్, నరేష్, ఫరూక్, రాజు, సిరాజ్, సందీప్, ఉత్తమ్, శివ తదితరులు పాల్గొన్నారు.