Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి
- బాధిత కుటుంబానికి చెక్కు అందజేత
నవతెలంగాణ-దుండిగల్
అనారోగ్యాల బారినపడి డబ్బులు వెచ్చించలేని నిరు పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి కొండం త భరోసా కల్పిస్తూ వారిని ఆదుకుంటుందని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని సారే గూడెంకు చెందిన కొత్తగూడెం లక్ష్మీనారాయణ భార్య అంజమ్మ ఇటీవల అనారోగ్యం బారినపడి మృతి చెందడంతో వారి కుటుంబం సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ.2 లక్షల చెక్కులను బుధవారం బోయి న్పల్లిలోని మంత్రి కార్యాలయంలో బాధిత కుటుంబా నికి అందజేశారు. కార్యక్రమంలో టీిఆర్ఎస్ సీని యర్ నాయకులు కొల్తూరి మల్లేష్ ముదిరాజ్ పాల్గొన్నారు.