Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హస్తినాపురం
బియన్రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని శ్రీ దేవి పోచమ్మ ఆలయం లో జాగతి అభ్యుదయ సంఘం అధ్యక్షులు భావన శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన అగ్నిహౌత్రం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ వైరస్ ల నియంత్రణకు అగ్నిహౌత్రం ఒక సరైన మార్గమని వారు అన్నారు. ఇలాంటి కార్యక్రమలు నిర్వహిస్తున్న భావన శ్రీనివాస్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బియన్రెడ్డి నగర్ అధ్యక్షులు రాజిరెడ్డి, సాగర్ హౌసింగ్ కాంప్లెక్స్ అధ్యక్షులు మహేందర్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు రఘు రామ్ నేత, అర్బన్ జిల్లా కార్యవర్గ సభ్యులు నరసింహారెడ్డి, దేవాలయ సభ్యులు పెంట రెడ్డి, లక్ష్మారెడ్డి,జలంధర్ రెడ్డి, నరేందర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, పాపి రెడ్డి, పుర్షోతం రెడ్డి, మహిపాల్ రెడ్డి, మల్లారెడ్డి, శాంతా, లక్ష్మీ,డివిజన్ ఉపాధ్యక్షులు మెట్టుపల్లి సంతోష్ రెడ్డి, విష్ణు వర్ధన్ రెడ్డి, జనరల్ సెక్రెటరీ ముడుపు సందీప్,రెడ్డి విష్ణు వర్ధన్ రావు, సంగమేశ్వర రావు, ఒబిసి మోర్చ అధ్యక్షులు వినోద్ చారీ, పార్టీ నాయకులు ముత్యాలు, రాజేందర్ రెడ్డి, మహేష్ గౌడ్,శరత్, శ్రావణ రెడ్డి, పవన్ రెడ్డి, శశి.మరియు జాగతి అభ్యుదయ సంఘం సభ్యులు గుద్దేటి నర్సింహులు, వి.శ్రీనివాసబాబు, జి.రాము, జగన్మోహన్, యాదా రామలింగేశ్వరరావు, కె.సాయి కుమార్, సత్యనారాయణ, కౌశిక్, కల్పన, తదితరులు పాల్గొన్నారు.