Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
చింతబావిలో నిర్మించిన దోబీ ఘాట్‌లోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మొదట రజకులకు, ఆ తర్వాత అర్హులైన మెట్టు గూడ పేద ప్రజలకు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఆలుగడ్డ బావిలోని నాలా ఎత్తును, పొడవును పెంచాలని, అర్హులైన పేద ప్రజలకు రేషన్ కార్డు జారీ చేయాలని, మోడీ పెట్టాలని, కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే వ్యాక్సిన్‌ను ప్రతి ఒక్కరూ తిసుకోవలసిందిగా కోరారు.
మెట్టు గూడ డివిజన్ డివిజన్ అధ్యక్షులు ఏవీ శ్రీధర్ రావు ఆధ్వర్యంలో జరిగిన భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సమావేశానికి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహంకాళి జిల్లా అధ్యక్షులు శ్యాంసుందర్ గౌడ్, మహంకాళి జిల్లా ఉపాధ్యక్షులు రాచమల్ల కష్ణమూర్తి, మహంకాళి జిల్లా ప్రధాన కార్యదర్శులు మేకల సారంగపాణి హాజరై ప్రసంగించారు. పార్టీని స్థానికంగా బలోపేతం చేయాలని, దానికి కోసం స్థానికులు ఎదుర్కొంటున్న ప్రజా సమస్యలపై ఉద్యమించాలని కోరారు. అనంతరం కరోనాతో ప్రాణాలు కోల్పోయిన భాస్కర్ ముదిరాజ్ . సత్తురి ప్రభాకర్ లరే శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో పెద్ది రవీందర్, అధికార ప్రతినిధి ప్రభు గుప్తా, కాంటెస్ట్ కార్పొరేటర్ శారదా మల్లేష్, ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు, దిలీప్ కుమార్, సీనియర్ నాయకులు బి. అంజయ్య, నారేష్ మాదిగ, రాజేష్ ముదిరాజ్ , సింహాచలం బాబు, నీలం శ్రీనివాస్ ముదిరాజ్, గంగాధర్ యాదవు, రాజేష్ నయారు, రమేష్, అనిల్, సూర్య, సాయి కాలివాల, కుమార్, సాయి కుమార్, శ్రీనివాస్ లవకుశ, రాజేష్ నాయుడు, ఉదరు కుమార్, ఆదర్శ్, దీపక్, పవన్ కుమార్ రమేష్ యాదవ్, శ్రీనివాస్, సాయినాథ్, నీలం శ్రీనాథ్, అభిలాష్, తేజ, రిషికేశ్, రమేష్, మోహన్ గౌడ్, రాజు, బాలరాజు, నర్సింగ్ రావు, సుదర్శన్, కష్ణ , నవీన్, నాగేష్,. నరేష్, కన్నా, శ్రీకాంత్, రోహిత్, మహేష్, సిద్దప్ప, రవి, వినోద్, శ్రీకాంత్ , గౌతమ, సాయి, వసంత్, అజరు, నవిన్, నాగలక్ష్మి, నవనీత, యామిని, వాణి లక్ష్మి, అరుణ,వెంకటమ్మ, విద్యా రాణి సరోజ, రాజేశ్వరి, కల్యాణి, లక్ష్మి , వరలక్ష్మి, లక్ష్మీ, సరిత, అనంతలక్ష్మి, వెంకటమ్మ, అరుణ, లక్ష్మీ, రేఖ, దుర్గాదేవి, సునీత, వీరమణి, లత, పిర్లమ్మ, లక్ష్మి, సంధ్య, రాజేశ్వరీ నర్సమ్మ, మంగ, అనసూయ, లలిత ప్రియాంకర్ పాల్గొన్నారు.