Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సరూర్‌నగర్
చంపాపేట డివిజన్ పరిధిలోని మారుతీనగర్ కాలనీ సంక్షేమ సంఘంకు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఎన్నిలు నిర్వహించి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంటారు. కానీ, ఇప్పుడు అందుకు భిన్నంగా నూతన కార్యవర్గం కొలువుదీరింది. సంఘం సమిష్టి నిర్ణయంతో ఏకగ్రీవంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకు న్నారు. సంఘం అధ్యక్షునిగా నాగపురి నర్సింహాచా ర్యులు, ప్రధాన కార్యదర్శి పి.అనంతరెడ్డి, కోశాధికారి పురుషోత్తంరెడ్డి, ఉపాధ్యక్షులు సి.లలితారెడ్డి, టీఎన్వి కృష్ణదొర, ఎం.రమేష్‌కుమార్, కె.బాల రామిరెడ్డి, జాయింట్ సెక్రెటరీలుగా డి.మురళీధర్‌రెడ్డి, పి.దత్త మూర్తి, ఎండి షరీఫ్హుసేన్, చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రేటర్లు టి.రమేష్, ఎ.వినోద్‌కుమార్, ఎ.రామారావు, ఆర్గనైజింగ్ సెక్రటీర్లు జె.ఈశ్వర్యగౌడ్, ఎస్.రాజు, ఎం.సువర్ణ, ఎస్.ప్రవీణ్‌రెడ్డి, కల్చరల్ సెక్రెటరీలుగా డి.రామకృష్ణా రావు, సి.రంగనాధం, బి.సుదాకర్, బి విజయ, సి.సంధ్య, స్పోర్ట్స్ సెక్రెటరీలుగా టి.శేషగిరి రావు, బి.వీరేష్‌గౌడ్, ఆర్.నవీన్‌చారి, కిరణ్‌కుమార్ గుప్తా, లీగల్ అడ్వైజర్లుగా వి.విఠల్, పి.కృష్ణమోహన్, బి.శ్రీనివాసులు, ఎ.నారాయణ్‌రెడ్డి, ఎం.వెంకట్ నాగేష్, అడ్వైజర్లుగా పి.జైపాల్‌రెడ్డి, జె.జనార్ధన్‌రెడ్డి, జి.రఘునందన్‌రెడ్డి, ఇ.ఆనంద్‌కుమార్, కోఆర్డ్డినేటర్లు గా బి.నర్సింహారెడ్డి, వైఎం తధాశివుడు, కె.రామచంద్ర రావు, ఎం.శంకర్‌నాయక్, లైబ్రెరీ ఇన్‌చార్జీగా పి.సత్తయ్య, కమిటీ మెంబర్లుగా కె.విజరుకుమార్, కె.పద్మారెడ్డి, పి.వీరభద్రారావు, బి.పద్మ, ఎస్ ధరంపాల్, కె.రవీందర్, కె.రంగారెడ్డి, శివకుమార్, ఎస్ సత్యనారాయణ, ఎం.సువర్ణ, జి.స్వర్ణలత, అబ్ధుల్ మునాఫ్,ఎస్కె హుసేన్, మొత్తం 53 మందితో నూతన కార్యవర్గం శనివారం కొలుదీరింది. వీరం దరిచే, విశ్వామిత్ర తపోభూమి భక్త సురేష్ ప్రమాణ స్వీకారం చేయించారు. కొలువుదీరిన వారంతా కాలని సంక్షేమమే తామందరి సంక్షేంగా భావించి, అందరితో కలసి, మెలసి ముందుకు సాగుతూ కాలనీ అభివృద్ధి కొరకు పాటుపడి పనిచేస్తామని తెలిపారు.