Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జేఏసీ అధ్యక్షుడు బొక్క మురళీధర్‌రెడ్డి
నవతెలంగాన-తుర్కయాంజల్
తుర్కయాంజల్ మున్సిపాలిటీ ఇంజపూర్ గ్రామ పరిధిలోని 24 కాలనీల అభివృద్ధికి కృషి చేస్తానని 24 కాలనీల జేఏసీ అధ్యక్షుడు బొక్క మురళీధర్ రెడ్డి అన్నారు. 24 కాలనీల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ఆయా కాలనీ అసోసియేషన్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇంజపూర్ రెసిడెన్షియల్ వెల్ఫేయిర్ అసోసియేషన్ (జేఏసీ) కార్యవర్గ సభ్యులను ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా బొక్క మురళీధర్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా బత్తుల శంకర్ గౌడ్, మహమ్మద్ గౌస్ పాషా, జి.చెలమ రెడ్డి, అల్లూరి రెడ్డి, జనరల్ సెక్రెటరీగా నెల్లుట్ల గోవర్ధన్ రావు, జాయింట్ సెక్రటరీలుగా లాజరస్, కె.నరేందర్ నాయక్, పున్న శ్రీనివాస్ నేత, జిఎన్ రవి, ట్రెజరర్‌గా జి. రాంరెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రెటరీలుగా ఎం.ఆంజనేయులు, పి. నర్సింహ, పి అంజి రెడ్డి, గోపాల కష్ణ (వాసు), లోడే పాపయ్య గౌడ్, లీగల్ సెక్రెటరీలుగా నందుటి సంతోష్ కుమార్ గౌడ్, కొంపల్లి సాంబశివుడు, నాగసుధ, ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్ గా ప్రభాకర్ రెడ్డి , సిహెచ్. సైదులు, వై.యుగేంధర్‌రెడ్డి, అమర్, మోహన్‌రెడ్డి, ఎమ్. పరమేష్, వెంకట్ యాదవ్, ముదిరాజ్ చంద్రశేఖర్, ఎన్. భిక్షపతి గౌడ్, ముఖ్య సలహాదారులుగా సి.హరిశంకర్నేత, కె. కష్ణ ప్రసాద్, బొక్క నర్సింహ రెడ్డి, సీతారాం రెడ్డి, నాగరాజు, 24 మంది సభ్యులతో ఇంజపూర్ రెసిడెన్షియల్ వెల్ఫైర్ అసోసియేషన్ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తుర్కయాంజల్ మున్సిపల్ వైస్‌చైర్ పర్సన్ గుండ్లపల్లి హరిత ధనరాజ్ గౌడ్, కౌన్సిలర్లు బొక్క రవీందర్ రెడ్డి, బొక్క శ్రీలత గౌతమ్ రెడ్డి పాల్గొన్నారు. నూతన అధ్యక్షున్ని ఘనంగా సన్మానించారు.