Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఏఎస్రావు నగర్
నూతన గౌడ సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్య నిర్వాహక కమిటీని శుక్రవారం ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా ఉడతల బాలకృష్ణగౌడ్, ఉపాధ్యక్షులుగా పటేల్ వెంకటేష్, తొలుపునూరి రమేష్‌గౌడ్, ప్రధాన కార్యదర్శిగా వి.వరలక్ష్మి , మోరిగాడి ఉపేందర్‌గౌడ్, వర్కింగ్ అధ్యక్షులుగా కె.శ్రీనివాస్‌గౌడ్, ట్రెజరర్‌గా మిట్టపల్లి విజరుగౌడ్, జాయింట్ సెక్రెటరీలుగా బత్తుల రవీందర్‌గౌడ్, శ్రీనివాస్‌గౌడ్, వి.శ్రీనివాసగౌడ్, గౌరవ సలహాదారుగా మొగిలగౌడ్, రాజేందర్‌గౌడ్, రాంమో హన్, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా అరవింద్‌గౌడ్, రామకృ ష్ణగౌడ్, ప్రేమ్ కుమార్‌గౌడ్‌ను ఎన్నుకున్నారు.