Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శామీర్పేట
దళితుల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎంపీపీ దాసరి ఎల్లుభాయి అన్నారు. మంత్రి చామకూర మల్లారెడ్డి సూచనల మేరకు శుక్రవారం శామీర్పేట్ మండలం బాబగుడా గ్రామంలోని ఎస్సీ వాడలో ఎంపీడీఓ వాణి గరుదాస్తో కలిసి పర్యటించారు. కార్యక్రమంలో సర్పంచ్ మేడి లత, ఎంపీటీసీ ఇందిరా, పంచాయతీ కార్యదర్శి నారాయణ, వార్డు సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు రవి, గ్రామస్తులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.