Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అల్వాల్
అల్వాల్ సర్కిల్ పరిధిలోని జీవన్‌దాన్ ఆర్గాన్ డోనర్స్ కుటుంబ సభ్యులకు ఉత్తమ సేవలు అందించిన డాక్టర్లు, పోలీసు సిబ్బందికి, మంచి పనులు చేసే పౌరులకు సైబరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సజ్జనార్ సన్మానం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కోవిడ్ సమయంలో ఏమీ ఆశించకుండా ఉత్తమ సేవలు అందించిన పలు నగరంలోని హాస్పిటల్స్‌లో ఒకటైన అల్వాల్ ఎక్సాల్ ఆసుపత్రి డైరక్టర్లలో ఒకరైన ఎం.వి.గోవర్ధన్‌రావును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ డీసీపీ విజరు కుమార్, ఎస్సీఎస్సీ సెక్రటరీ కష్ణ ఏదుల తదితరులు పాల్గొన్నారు.