Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హయత్నగర్
మూసీి నదిలో గుర్తి తెలియని మృతదేహం కొట్టుకొచ్చిన ఘట న హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచే సుకుంది. ఏఎస్ఐ రాజేశ్వర్ తెలిపిన ప్రకారం అబ్దుల్లాపూర్ మెట్ మండలం పరిధిలోని మర్రిపల్లి గ్రామానికి ఆనుకుని ఉన్న మూసీ నదిలో ఉన్న బండపై సుమారు 40-45 సంవత్సరాల వయస్సు కలిగిన వ్యక్తి కొట్టుకు రావడంతో అది గమనించిన గ్రామ వీఆర్ఏ నరేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని శవాన్ని మున్సిపల్, ఫైర్ సిబ్బంది సాయంతో బయటకు తీసి పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు