Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుల్తాన్ బజార్
కరోనా కట్టడిలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజల వద్దకే వెళ్లి మొబైల్ వాహనం ద్వారా వ్యాక్సిన్ అందిస్తున్నట్లు డాక్టర్ వీణ తెలిపారు. గురువారం గోషామహల్ సర్కిల్ -14 లోని జాంబాగ్ డివిజన్ లోని స్వామి దయానంద నగర్ లో ప్రజలకు కోవిడ్ వ్యాక్సిన్ అందించారు. కార్యక్రమంలో బస్తీ అధ్యక్షుడు బి నరసింహ గౌడ్, బీజేపీ డివిజన్ ప్రధాన కార్యదర్శి రామకష్ణ (కట్టప్ప), జీహెచ్ఎంసీ డీఈ మణిపాల్, సూపర్వైజర్ అశోక్, నాయకులుసురేష్, బాలకష్ణ గౌడ్, జనార్దన్ పాల్గొన్నారు.