Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గాంధీనగర్
ప్రజల ఆరోగ్యాన్ని దష్టిలో పెట్టుకొని భారతీయులందరికీ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత వ్యాక్సినేషన్‌ను ప్రజలందరూ ఉపయోగించుకోవాలని గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ పావని వినరు కుమార్ కోరారు. బుధవారం జవహర్ నగర్ టీఆర్టీ గ్రౌండ్స్, వార్డ్ ఆఫీస్ ప్రాంగణంలో మొదటి, రెండవ డోసు వాక్సిన్ డ్రైవ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్య క్రమంలో బీజేపీ నగర సీనియర్ నాయకులు ఎ. వినరు కుమార్, రత్నసాయి చంద్, శ్రీకాంత్, సురేందర్, అరుణ్ కుమార్, ఆనంద్ రావు రఘు యాదవ్ అభిషేక్ తదితరులు పాల్గొన్నారు.