Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్
స్కూళ్లు ఓపెనింగ్ సందర్భంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అవుషాపూర్ గ్రామ సర్పంచ్ ఏనుగు కావేరి మచ్చందర్రెడ్డి తెలిపారు. స్థానిక ప్రాథమిక ఉన్నత పాఠశాలలో మంగళవారం కరోనా నివారణకోసం హైడ్రో క్లోరోఫామ్ ద్రావణాన్ని పిచికారి చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్టూడెంట్స్, పేరెంట్స్ కూడా కరోనాబారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సోషల్ డిస్టెన్స్ పాటించాలని, మాస్కులు ధరించాలని సూచించారు.