Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపల్ ఉప కమిషనర్ కె.నాగమణి
నవతెలంగాణ-అల్వాల్
అల్వాల్ మున్సిపల్ కార్యాలయంలోని గణేష్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమానికి సంబంధించిన వివిధ అధికారులతో విస్తతస్థాయి సమావేశం నిర్వహించిన మున్సిపల్ ఉప కమిషనర్ కె.నాగమణి మంగళవారం మాట్లాడుతూ గణేష్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేయా లని ఇంజనీరింగ్, హెల్త్ హార్టికల్చర్, ఏసీిపీ లా అండ్ ఆర్డర్, ఎలక్ట్రికల్, మండల రెవెన్యూ ఆఫీసర్, విద్యుత్ అధికారులు, హెచ్ఎండబ్ల్యుఎస్ఎస్బి, ఆర్అండ్బి, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్, టీఎస్ఆర్టీసీి, ఫైర్‌స్టేషన్, ఫిషరీస్ డిపార్ట్మెంట్ నిమజ్జనోత్సవం గురించి వివిధ శాఖల అధికారులు మాట్లాడుతూ అల్వాల్‌లో ఉన్న కొత్త చెరువు దగ్గర ఏర్పాటు చేయడానికి నిమజ్జన అధికారులు అందరూ వారి పనులను పూర్తిచేయాలని కార్యక్రమం విజయవం తంగా చేయడానికి ప్రజలకు అధికారులు సహకరిం చాలని కోరారు. ఈఈ రాజు, డిఈ మహేష్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.