Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రూట్‌మ్యాప్‌ను పరిశీలించిన సీపీ
నవతెలంగాణ-సిటీబ్యూరో
సిటీలో ఆదివారం జరిగే వినాయక నిమజ్జనం ఏర్పాట్లు పూర్తయ్యాయి. సిటీ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ శుక్రవారం బాలాపూర్ టూ ట్యాంక్ బండ్ వరకు రూట్ మ్యాప్‌ను పరిశీలించారు. అడిషనల్ సీపీ షికాగోయెల్, డీఎస్ చౌహాన్‌తోపాటు జాయింట్ సీపీలు, డీసీపీలతో కలిసి నిమజ్జన ఏర్పాట్లను తనిఖీ చేశారు. ట్యాంక్ బండ్ తదితర ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు, సలహాలను ఇచ్చారు.
డిజిటల్ రేడియోగ్రప