Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బేగంపేట్
తెలంగాణ సాయుధ పోరాట వీరవారి చాకలి బలమ్మ 126వ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నదని రాష్ట్ర మంత్రి తలపాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ నెల 26వ తేదీన సికింద్రాబాద్ మరిపోర్టో ధోబిఘాట్‌లో జరిగే చాకలి ఐలమ్మ జయంతి వేడుకల నేపథ్యంలో రజక సంఘం ఫేస్-2 అధ్యక్షులు లింగారి శంకర్, సంఘం సభ్యులతో కలసి అదివారం మారేడుపల్లిలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను కలిశారు. అందుకు మంత్రి తప్పకుండా వస్తానని హామీనిచ్చారు. అనంతరం మంత్రి వమాట్లా డుతూ రాష్ట్ర ప్రభుత్వం రజకులకు అన్ని విధాలుగా అండగా ఉంటున్నదన్నారు. దేశ చరిత్రలో ఎన్నాడు లేని విధంగా రజకులకు ఉచిత విద్యుత్ ఆందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. చాకలి ఐలమ్మ తెలంగాణ పోరాట స్ఫూర్తి అనీ, బావిసత్వాన్ని బద్దలు కొట్టి చైతన్యాన్ని అందించిన ఉద్యమ భూస్వామ్య పెత్తందారి వ్యవస్థలకు, భానిస వెట్టిచాకిరి విముక్తికి ఎవలేని పోరాటం చేశారన్నారు. అలాంటి ఉద్యమ వేత జయంతిని ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిపారు. మంత్రి తలసానిని కలసిన వారిలో సంఘం కార్యనిర్వా హణ అధ్యక్షులు ఎంఎస్ఆర్ క్రిష్మ, సంఘం సభ్యులు పి.గజేష్, నర్సింహులు, తదితరులు పాల్గొన్నారు.