Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
కంటోన్మెంట్ నియోజకవర్గంలోని మోండా డివిజన్ కుమ్మరిగూడలో నీటి సమస్య పరిష్కరించేందుకుగాను ఎమ్మెల్యే సాయన్న గురువారం సాయంత్రం సీవరేజ్ పనుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.35 లక్షల వ్యయంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కొంతం దీపిక, అధికారులు, కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.