Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కార్పొరేటర్ కవితా రెడ్డి
నవతెలంగాణ-బంజారాహిల్స్
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నేటి నుంచి ప్రారంభం కానుందని కార్పొరేటర్ కవితారెడ్డి, యూసీడీ అధికారి హిమబిందు తెలిపారు. శుక్రవారం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని జీహెచ్ఎంసీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. డివిజన్ పరిధిలోని ప్రతి మహిళకు బతుకమ్మ చీర అందజేయాలని సూచించారు.